|
పర్వదినము |
తిథి |
ఈ సంవత్సరము తేది |
|
శ్రీ దేవీ వసంత నవరాత్రులు |
చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి
వరకు |
19.03.2026 నుండి 27.03.2026 వరకు |
|
శ్రీ తారా జయంతి |
చైత్రశుద్ధ నవమి (శ్రీరామ నవమి) |
27.03.2026 |
|
శ్రీ మాతంగీ జయంతి |
వైశాఖ శుద్ధ తదియ |
20.04.2026 |
|
శ్రీ బగళాముఖి జయంతి |
వైశాఖ శుద్ధ చతుర్ధి |
21.04.2026 |
|
శ్రీ ఛిన్నమస్త జయంతి |
వైశాఖ పౌర్ణమి |
01.05.2026 |
|
శ్రీ ధూమావతి జయంతి |
జ్యేష్ఠ శుద్ధ చతుర్ధి |
18.06.2026 |
|
శ్రీ వారాహీ నవరాత్రులు |
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి
వరకు |
15.07.2026 23.07.2026 వరకు |
|
శ్రీ గురుపూర్ణిమ |
ఆషాఢ పౌర్ణమి |
29.07.2026 |
|
శ్రీ భువనేశ్వరి జయంతి |
భాద్రపద శుద్ధ ద్వాదశి |
23.09.2026 |
|
శ్రీ కాళీ జయంతి |
భాద్రపద కృష్ణ అష్టమి (అర్ధరాత్రి) |
04.10.2024 |
|
శ్రీ దేవీ శరన్నవరాత్రులు |
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీయుజ శుద్ధ
నవమి వరకు |
11.10.2026 నుండి 20.10.2026వరకు |
|
శ్రీ కమల జయంతి |
ఆశ్వీయుజ అమావస్య (దీపావళి అమావాస్య) |
09.11.2026 |
|
శ్రీ త్రిపురభైరవి జయంతి |
మార్గశిర పౌర్ణమి |
24.12.2026 |
|
శ్రీ శ్యామలా (మాతంగి) నవరాత్రులు |
మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ నవమి వరకు |
07.02.2027 నుండి 15.02.2027 |
|
శ్రీ లలిత (షోడశి) జయంతి |
మాఘ పౌర్ణమి |
20.02.2027 |
పైవి
గాక, శ్రీగురువుల జన్మదినము, సాధకుని జన్మదినము, సాధకుని దీక్షా దినములు కూడా అత్యంత పూజనీయములు.
అనగా ఆయా రోజులలో విశేష పూజలు చెయ్యాలి అని భావము.
దశ మహావిద్యల జయంతి పర్వదినములు సంప్రదాయములను బట్టి మారవచ్చును. గమనించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి