పూర్వామ్నాయః
శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం। వీరాన్ద్వ్యష్ట చతుష్కషష్టినవకం వీరావళీ పంచకం। శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం॥
పూర్వామ్నాయః
శ్రీనాథాది గురుత్రయం గణపతిం పీఠత్రయం భైరవం సిద్ధౌఘం వటుకత్రయం పదయుగం దూతీక్రమం మండలం। వీరాన్ద్వ్యష్ట చతుష్కషష్టినవకం వీరావళీ పంచకం। శ్రీమన్మాలిని మంత్రరాజసహితం వందే గురోర్మండలం॥
శ్రీమాత్రే నమః
ఓం శ్రీ గురుస్సర్వకారణ భూతా శక్తిః
శ్రీ మహాగణాధిపతయే నమః
ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః
ఓం నమో బ్రహ్మాదిభ్యో
బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః॥
శుద్ధస్ఫటిక సంకాశం సచ్చితానంద విగ్రహం। దాతారం సర్వకామానాం కామేశ్వరీముపాస్మహే॥
భస్మధారణ విధి
(అగ్నిహోత్రము లేదా వివాహాగ్ని నుండి ఉత్నన్నమైన భస్మము లేదా ఆవు పిడకలను కాల్చగా వచ్చిన భస్మమును తీసుకొని శుభ్రమైన వస్త్రముతో జల్లెడపట్టించి కర్పూరాది సువాసితములు కలిపి ఆ భస్మముతో త్రిపుండ్రములను ధరించాలి. ఆ విధి ఈ క్రింది విధముగా ఉండును.)
శ్రీ మాత్రే నమ:
శ్రీ మహాగణపతయే నమ:
శ్రీ గురుస్సర్వకారణ
భూతాశక్తి:
సాధకుడు బ్రహ్మ ముహూర్తముననే నిద్రలేచి శ్రీగురుపాదుకలను స్మరించి ఇష్టదేవతను తన హృదమమునందు భావించి, స్మరించాలి. నిత్యకాలకృత్యములను పూర్తిచేసుకొని ధౌతవస్త్రములను ధరించి, సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరించాలి.
శ్రీదుర్గా అష్టాక్షరీ
అవరణ పూజా కల్పం
మహాప్రకృతి
స్వరూపమైన శ్రీదుర్గా దేవి సమస్త దేవీ దేవతాశక్తులు, తేజస్సులను కలిగి ఉంటుంది. దుర్గాదేవి సిద్ది కొరకు ఆమె యొక్క
అయిదు శక్తులను పూజించాలని చెప్పబడినది. దుర్గాయాః పరమం తత్త్వం పంచరత్నేశ్వరీ మయం
అని నానుడి. ఒక మంచి రోజున దుర్గా పంచరత్నేశ్వరీలను జపించాలి. శ్రీదుర్గా, సరస్వతి, శారికా, మాతంగి మరియు బగళాముఖి వీరిని
దుర్గా పంచరత్నేశ్వరులని అంటారు. వీరి సమగ్ర సాధన వలన పురశ్చరణ ఫలము లభిస్తుంది.
దుర్గాదేవి మంత్రములు ఏకాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి, జయదుర్గా, శూలినీ దుర్గా, వనదుర్గా ఇలా పలువిధములు. ఈమె ఆరాధన వలన శత్రుపీడ తొలిగి విజయం
కలుగుతుంది. సకల గ్రహబాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన వలన అన్ని దుర్గతులూ నశిస్తాయి.
ఈ పుస్తకములో శ్రీదుర్గాదేవి అష్టాక్షరీమంత్రానికి సంబంధించి సంపూర్ణ ఆవరణార్చన
విస్తారంగా తెలుపబడినది. ఈ క్రమము శ్రీవిద్యా క్రమమునకు దగ్గరగా ఉంటుంది.
పాతగ్రంథములను పరిశీలించి ఈ పుస్తకమును సంకలనం చేశాను. ఈ పూజా విధానములో కూడా పలు
భేదములు కనబడుతున్నాయి.
Get this book from visit this link devullu.com
శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం
శ్రీమహాకాళ సంహితలో చెప్పబడిన శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం ఎంతో
మహిమాన్వితమైనది. ఈ స్తవ పారాయణ వలన సాధకుని కామము నిర్మూలించబడి బాలా మంత్రం త్వరగా
సిద్ధిస్తుందని ప్రతీతి.